ఏపీ అధికార టీడీపీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన ఈసారి రైతులను ఉద్ధేశిస్తూ ఆ వ్యాఖ్యాలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఎమ్మెల్యే శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ” ఎన్నికల ఫలితాలకు ముందే రూ లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించాను. అదంతా రైతుల కోసమే […]Read More
Tags :Kolikapudi Srinivasa Rao
ఏపీలో వరదలతో .. భారీ వర్షాలతో ఆగమాగమైన విజయవాడ ప్రజలను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఎంతగా కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. రాత్రి అనక పగలు అనక విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ బాధితులకు నేను సైతం అండగా ఉంటానని అనేక చర్యలు తీసుకుంటూ ఒక పక్క అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరో పక్క మంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి రాష్ట్ర పాలనను గాడిన పెడుతున్నారు. ఇది అంతా ఇలా […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More