Tags :kodangal

Slider Telangana

పాలమూరు ప్రాజెక్టుల వేగం పెంచాలి

మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ పనులలో వేగం పెంచాలి…. ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. దీనితో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై వివరాలను తెలుసుకుని […]Read More

Slider Telangana Top News Of Today

మధిరలో పైలెట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రాతినిథ్యం వహిస్తోన్న మధిర అసెంబ్లీ నియోజకవర్గం.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.. దీనికి సంబంధించిన నమునాలతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో […]Read More

Slider Telangana

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న  రైతులకు సంబంధించి రూ. 2 లక్షల మేరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈరోజు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల రుణమాఫీ కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను […]Read More

Slider Telangana

కొడంగల్ సాక్షిగా నోరు జారిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తల సమావేశం సాక్షిగా నోరు జారారు. ఆయన పార్లమెంట్ ఎన్నికలను ఉద్ధేశించి మాట్లాడుతూ” రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటును లెక్కగట్టి మన పార్టీ అభ్యర్థికి వేయించాలని సీఎం హోదాలో ఉండి మరి ప్రజలను ఓటర్లను ప్రలోభం చేస్తూ దొంగ ఓట్లను వేయించాలని పిలుపు ఇచ్చినట్లు ఆర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే”కొడంగల్ పాలమూరుకు చెందిన ఓటర్లు […]Read More

Slider Telangana

నేను ఎక్కడున్న కొడంగల్ ను మరిచిపోను

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం..టీపీసీసీ అనుముల రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్ లో ఈరోజు గురువారం వినియోగించుకున్నారు. . అనంతరం కొడంగల్ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు.. ఈ క్రమంలో వారిని ఉద్ధేశిస్తూ సీఎం రేవత్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎక్కడ ఉన్న కానీ నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా […]Read More