చెన్నైలో చెపాక్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ 113పరుగులకు ఆలౌట్ అయింది.. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచులో హైదరాబాదీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి దిగిన ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. హెడ్ గోల్డెన్ డక్ . కెప్టెన్ కమిన్స్ 24 టాప్ స్కోరర్. మార్క్రమ్ 20, క్లాసెన్ 16, నితీశ్ 13, త్రిపాఠి 9, షాబాజ్ 8, సమద్ […]Read More
Tags :kkr
చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 15ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లను కోల్పోయి తొంబై పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ తొమ్మిది పరుగులతో ఉనద్కర్ సున్నా పరుగులతో ఉన్నారున్Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు మొదలు కానున్న చెన్నై వేదికగా కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఫైనల్లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. సన్ రైజర్స్ టీమ్: -హెడ్, అభిషేక్, త్రిపాఠి, మార్క్రమ్, నితీష్, క్లాసెన్, షాబాజ్, భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్, ఉనద్కత్ కేకేఆర్ టీమ్ :- గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్, రింకూ సింగ్, రస్సెల్, రమణదీప్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, […]Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు తమిళనాడులోని చెన్నై వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి.అయితే మరోవైపు ఈ సీజన్ లో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ విజేతలకు తలో […]Read More
ఎవరికి సాధ్యం కాని తనకే సొంతమైన మిస్టరీ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ప్లేయర్ సునీల్ నరైన్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లోనే అత్యధిక వికెట్లు (551) తీసిన వారి జాబితాలో మూడో స్థానంలో నరైన్ ఉన్నారు. ఐపీఎల్ సీజన్ లో ఒకే టీమ్(KKR) తరఫున అత్యధిక వికెట్లు (179) తీసింది.. సూపర్ ఓవర్ ను మెయిడిన్ వేసిన ఏకైక […]Read More
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.వడదెబ్బతో అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం. అహ్మదాబాద్ స్టేడియంలో కేకేఆర్ VS హైదరాబాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వడగాలుల ప్రభావంతో షారుఖ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.Read More