తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు,దానం నాగేందర్,సంజయ్ కుమార్,పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహారిలతో పాటు రాజ్యసభ సభ్యులు కేకే,ఎంపీ రంజిత్ రెడ్డి లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,తెల్లం వెంకట్రావులు పార్టీ మారినప్పుడు రానీ వ్యతిరేకత కడియం,పోచారం,కేకే,సంజయ్ మారినప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ […]Read More
Tags :kk
తెలంగాణ రాష్ట్ర పధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు చెందిన సెక్రటరీ జనరల్.. రాజ్యసభ సభ్యుడు కే కేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ” నాకు కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు లాంటిది. తీర్థ యాత్రలకు వెళ్లిన ఎవరైన సరే తిరిగి తమ సొంత ఇంటికి చేరుతారు. నేను కూడా తీర్థ యాత్రలకు బీఆర్ఎస్ పార్టీలో చేరాను. బీఆర్ఎస్ లో నేను కేవలం పదేండ్లు మాత్రమే ఉన్నను. నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనే. నేను […]Read More
తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ఎంపీ కేకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. వీరిద్దరూ ఈ నెల ముప్పై తారీఖున కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం..Read More