ఘోరంగా ఓడింది. దీంతో 3 టెస్టుల సిరీస్ ను 3-0తో కివీస్ క్లీన్ స్విప్ చేసింది. గెలుస్తారనుకున్న చివరి టెస్టులోనూ రోహిత్ సేన ఓడింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121కే ఆలౌట్ అయింది. పంత్ (64) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. భారత్ చివరిసారి 2000లో దక్షిణఫ్రికా జట్టుపై 2-0తో ఓటమి పాలైంది..Read More
Tags :kiwis
ముంబయిలోని వాంఖేడ్ స్టేడియం లో న్యూజిలాండ్ తో జరుగుతున్నా మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. దానిని కీపర్ బ్లండెల్ ఒడిసి పట్టినా అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కివీస్ డీఆర్ఎస్ తీసుకోగా వారికే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి తాకే సమయంలోనే బ్యాట్ ప్యాడ్ ను కూడా తాకినట్లు కనిపిస్తోంది. పంత్ […]Read More
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఓటమి పాలైంది.కివీస్ జట్టుపై యాబై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి నూట అరవై పరుగులు చేసింది. నూట అరవై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరువై పరిస్థితులు కన్పించలేదు. మంధాన (12), షఫాలీ (2), […]Read More