Tags :kishanreddy

Sticky
Breaking News Slider Top News Of Today

కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో మంత్రా..? లేదా కేసీఆర్ ఫామ్ హౌజ్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నువ్వు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ లో మంత్రివా..?. లేదా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పాలేరువా..? అని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి చామల. మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలి. అప్పుడే అన్ని సజావుగానే కన్పిస్తాయని అన్నారు. పదేండ్ల లో కేసీఆర్ చేయలేని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జనవరి లో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్..!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి సారించనుం ది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే స్థానిక ఎ న్నికలకు సిద్ధమవుతోంది. ముందుగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి రక్షణగా బీజేపీ..?

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి రక్షణగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళం మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్శన్ కోసమే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు.. ఎంపీలు మూసీ నిద్ర అనే డ్రామాలకు తెర తీశారు. హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ బాధితుల తరపున మాట్లాడటం విడ్డూరం. ఇప్పుడు ఆయనకు మూసీ బాధితుల ఆక్రందనలు ,ఆవేదన గుర్తుకు వచ్చాయా అని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బోనస్ అంటూ బోగస్ మాటలు

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసింది.. రైతులు పండించే  పంటలకు బోనస్ అన్నారు, బోగస్ చేశారు.. హామీ ఇచ్చిన మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. రైతులకు పదిహేను వేలు.రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేశారు… హైదరాబాద్ లోని  పేదల ఇళ్లు కూలగొట్టకుండానే మూసీ ప్రక్షాళన చేయొచ్చు.. తెలంగాణకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏడాదిలోనే పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది .. ఆలయాలపై […]Read More

Andhra Pradesh Slider

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో బీజేపీ వర్మ భేటీ

కేంద్రమంత్రి..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు…నరసాపురం బీజేపీ టీడీపీ జనసేన ఎంపీ క్యాండిడేట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ (బీజేపీ వర్మ)కలిశారు.. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించుకున్నారు..తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు.Read More