Tags :kishan reddy

Slider Telangana

సీఎం రేవంత్ అలా.?మంత్రి పొంగులేటి ఇలా..?

తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇప్పటి సీఎం.. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు..ఇచ్చిన హామీలకు విలువ లేదని ఆర్ధమవుతుంది. ఎన్నికల ప్రచారంలో రైతులు ఎంత వడ్లు అయిన పండించుకోండి క్వింటాల్ కు ఐదు వందలు చేస్తామని హామీచ్చారు సీఎం రేవంత్. అయితే తాజాగా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లు పండించినవారికే అని క్లారిటీచ్చారు. దీనిపై ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్పందిస్తూ కాంగ్రెస్ […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ కు మద్ధతుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ..మహిళ నాయకురాలు.. అసలు వివరాల్లోకి వస్తే కేంద్రమంత్రి ..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన కిషన్ రెడ్డి మాట్లాడుతూతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ  ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ..మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికరంగా స్పందించారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని విజయశాంతి అన్నారు. ఆత్మగౌరవం, పోరాటతత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ […]Read More