అదేంటి గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు అప్పటి అధికార బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. గత పది నెలలుగా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ ప్రతిపక్షమా.. ?. అధికార పక్షమా .? అని టైటిల్ పెట్టారని ఆలోచిస్తున్నారా..?. గత పది నెలలుగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. […]Read More
Tags :Kishan Reddy Gangapuram
కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒక తానుముక్కలేనా…?. గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో గిల్లిగిచ్చాలు పెట్టుకుంటాయా..?. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ హౌజ్ (లోక్ సభ) రాహుల్ గాంధీ నిత్యం లేస్తే మోదీ & టీమ్ పై విమర్శల బాణం ఎక్కుపెడతారు. తెలంగాణలో మాత్రం అదే పార్టీకి చెందిన నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఒక్క మాట కూడా అనరు.. అడగరు. కానీ అదే బీజేపీ కి చెందిన ఎంపీ.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి […]Read More
నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ఓ ఫామ్ హౌజ్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యంను దాదాపు పది లీటర్ల వరకు సీజ్ చేశారు. ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటీవ్ వచ్చిందని బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడ కూడా ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదని వినికిడి. జన్వాడ్ ఫామ్ హౌజ్ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ల దగ్గర నుండి […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఇందిరాపార్కు దగ్గర మూసీ బాధితుల పక్షాన జరిగిన తోడూ అనే కార్యక్రమ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ నది పుట్టుపుర్వోత్తరాలు తెలుసా..?. పేదలు ఏమైన మేము మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండలేము.. మమ్మల్ని తరలించమని కోరారా అని […]Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడిపై దాడిని సీఎం ఎందుకు ఖండించలేదు..?.. ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది..? ఆలయంపై దాడి వీడియోను చూస్తే ఏ మతస్తుడికైనా కోపం వస్తుంది. ఏ తప్పు చేశారని యువకులపై లాఠీఛార్జ్ చేశారు..? కనీసం నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా..? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి పై తీవ్ర అగ్రహాన్ని […]Read More
హైదరాబాద్ నుంచి నడిచే వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు ప్రవేశపెడతాము .. చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్ కనెక్టవిటీ పెంచాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి.. తెలంగాణకు మూడు మేజర్ టర్మినల్స్ ఉన్నాయి.. నెలరోజుల్లో అందుబాటులోకి చర్లపల్లి రైల్వే టర్మినల్.. గూడ్స్ రైళ్లు కూడా ఇక్కడే అన్‌లోడ్ చేసుకోవచ్చు.. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.. చర్లపల్లి లో పర్యటించిన ఆయన […]Read More
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి షాకిచ్చిన ఖమ్మం ప్రజలు
కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి,మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్,చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో కల్సి ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఖమ్మంలోని దంసలాపురంలో వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం పరామర్శించారు. ఈ నేపథ్యంలో బాధితుల నుండి మిశ్రమ స్పందన వెల్లడవ్వడంతో అవాక్కవడం వారి వంతైంది. వరదలతో వర్షాలతో […]Read More