ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏడు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహాన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలను పెంచుతున్నాము. శ్రీకాకుళం,దగదర్తి,కుప్పం,నాగార్జున సాగర్,తుని-అన్నవరం,తాడేపల్లిగూడెం,ఒంగోలులో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రి రామ్మోహాన్ నాయుడు తెలిపారు.Read More
Tags :kinjarapu rammohan naidu
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎంపీగా గెలుపొందిన టీడీపీ యువ నేత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తన స్వీకారాన్ని ఆయన తెలుగులోనే పూర్తి చేయడం ఇక్కడ విశేషం. పార్లమెంటులో ఎంపీలు తమకు ఇష్టమైన భాషలో ప్రమాణం చేసేందుకు అవకాశం ఉంటుంది.Read More
ఏపీ లో టీడీపీ నుండి గెలుపొందిన కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమాన శాఖ మంత్రిత్వ శాఖను ఇవ్వగా..బీజేపీ నుండి నర్సాపురం నుండి గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కు ఉక్కు,భారీ పరిశ్రమల సహాయక శాఖ మంత్రి ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో సికింద్రాబాద్ నుండి గెలుపొందిన కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించగా..కరీంనగర్ నుండి గెలుపొందిన బండి సంజయ్ కు హోం సహాయక శాఖను కేటాయించారు..మరోవైపు చంద్రశేఖర్ కు ఐఎన్ పీఆర్ సహాయక శాఖ […]Read More
ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. నా కథకి నువ్వే హీరో నాన్న. పై నుండి నన్ను ఎప్పుడూ మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను తన Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహాన్ నాయుడు వరుసగా […]Read More