Tags :kilari roshaiah

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నేడు జనసేనలోకి వైసీపీ కీలక నేతలు

నేడు జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు కీలక.. మాజీ మంత్రులు జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు పవన్ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరందరికి పవన్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించనున్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాడు తిట్టినోళ్ళే.! నేడు జైకొడుతున్నారు.. !ఎందుకు..?

2019 ఎన్నికల్లో పోటి చేసిన రెండు చోట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఓటమి.. ఆ పార్టీ తరపున గెలిచింది ఒకటే సీటు.. ఆ ఒక్కరూ సైతం తర్వాత వైసీపీలో చేరారు.. పవన్ పని అయిపోయింది.. జనసేనను జనం ఆదరించలేదు.. ఇక పవన్ సినిమాలు చేస్కోవాలంటూ వైసీపీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి మంత్రులు.. ముఖ్యమంత్రి వరకు తిట్టని తిట్లు లేవు.. చేయని విమర్శ లేదు.. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేన లోకి మరో మాజీ ఎమ్మెల్యే…?

జనసేన పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న సంగతి మనకు తెల్సిందే.. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. మాజీ విప్ ఉదయభాను సామినేని జనసేన పార్టీలో చేరనున్నారు. తాజాగా అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రేపు మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన […]Read More

Andhra Pradesh Slider

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

వైసీపీకి గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య బుధవారం రాజీనామా చేశారు. ఈరోజు గుంటూరులో అనుచరులతో జరిగిన కిలారి రోశయ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పార్టీకి నష్టం చేసేవారికి మాత్రమే పార్టీలో ప్రమోషన్లు..గౌరవం మర్యాదలు ఇస్తున్నారు. పార్టీ పెద్దలు నన్ను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు […]Read More