Tags :khammam

Slider Telangana

ప్రశ్నించే గొంతుక బి.ఆర్.యస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి.

సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సత్తుపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి తరలి వచ్చిన పట్టభద్రులు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, ఎంపీ నామా నాగేశ్వరావు గారు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పట్టభద్రుల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుగారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి […]Read More

Slider Telangana

నేడు ఖమ్మంలో మాజీ మంత్రి హారీష్ రావు పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న జరగనున్న నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు ఉదయం ఖమ్మంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తరపున సత్తుపల్లి,వైరా ,పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హారీష్ రావు పాల్గోనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More

Slider Telangana

సత్తుపల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం, రేజర్ల గ్రామానికి చెందిన కనమత రెడ్డి మల్లారెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతుల కుమారుడు రామిరెడ్డి వివాహ వేడుకకు హాజరై  సండ్ర వెంకటవీరయ్య ఆశీర్వదించారు. వీరితోపాటు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, కౌన్సిలర్ మట్ట ప్రసాద్, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, పర్వతనేని వేణు కొప్పుల అవినాష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి […]Read More