ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం…ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన సంగతి తెల్సిందే..Read More
Tags :kejriwal
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టుజూన్ 21 వరకు కస్టడీ పొడిగించింది. అయితే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టుజైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని ఎమ్మెల్సీ కవిత కోరడంతో పుస్తకాలు ఇచ్చేందుకు అంగీకరించింది కోర్టు.Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన వచ్చిందన్న వార్తలు పూర్తిగా అవాస్తవం… ఇలాంటి తప్పుడు వార్తలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావన చేసిందన్న ప్రచారం తప్పు అని కవిత న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. ఈడీ వాదనల్లో ఎక్కడ కూడా కేసీఆర్ ప్రస్తావన జరగలేదు అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తప్పుడు వార్తలను ప్రచారం […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను. ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More