Tags :KCR

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ వ్యూహాం..హారీష్ రావు అమలు..దిగోచ్చిన కాంగ్రెస్.

తెలంగాణ తొలి సీఎం ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ గతంలో మన ప్రభుత్వం మంజూరు చేసిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు లను  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ  పనులు ఆపేసింది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తూ  రైతులను ఎందుకు గోస పెడుతున్నది? ప్రాజెక్టుల కోసం రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో జిల్లాలో  పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి.. ప్రత్యక్ష ప్రజాపోరాటాలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎంపీ ఎంపీ వద్దిరాజు పిలుపు..!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు, మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17వతేదీ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాల్సిందిగా పార్టీ శ్రేణులు,అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరితసేన,ఇగ్నిటింగ్ మైండ్స్ ప్రచురించిన, చేపట్టిన వృక్షార్చన పోస్టర్లను ఎంపీ రవిచంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,మన భావితరాల వారికి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున మొక్కల్ని నాటాల్సిన అవసరం ఉందన్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఒక్క రోజు హెడ్ లైన్ కోసం రేవంత్ రెడ్డి కష్టాలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రోజు హెడ్ లైన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారా..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ నిత్యం రోజూ ఇటు మీడియా అటు పీపుల్స్ అటెన్షన్ ను హామీల నుండి మళ్లించడానికి రోజుకో వివాదాన్ని లేపుతుందా..?. అంటే గత ఏడాదిన్నరగా జరుగుతున్న చర్చ ను పరిశీలిస్తే అందరికీ ఆర్ధమవుతుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీడియాలో ఆ పార్టీ నేతలు ప్రెస్మీట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్..బాబు రాజకీయ పుట్టుక కాంగ్రెస్..!

గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా జక్కిడి శివచరణ్ రెడ్డి.. ఉపాధ్యక్షులుగా మిట్టపల్లి వెంకటేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” యూత్ పవర్ ఏంటో మాకు తెల్సు. యూత్ కాంగ్రెస్ లో పని చేసినవాళ్లంతా ఉన్నత స్థాయికెదిగారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకెళ్ళారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ రావు సంచలన నిర్ణయం.!-త్వరలోనే…?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి,బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ది లక్కీ హ్యాండ్ గా పోరుంది.పార్టీ ట్రబుల్స్ లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇస్తూ పార్టీకి విజయాలనందిస్తాడని,బీఆర్ఎస్ క్యాడర్ అతన్ని ట్రబుల్ షూటర్ అని పిలుస్తుంటారు,అయితే హరీశ్ రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. రెండేళ్ల క్రితం 2022 […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

చైనా ఫోన్ లా రేవంత్ రెడ్డి పాలన..!

తెలంగాణలో నాడు కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంది. కానీ నేడు రేవంత్ రెడ్డి పలన చైనా ఫోన్ మాదిరిగా ఉంది. చైనా ఫోణ్ కు గ్యారంటీ ఉండదు.. వారంటీ ఉండదు. అలాగే రేవంత్ రెడ్డి మాటలకు.. హామీల అమలుకు గ్యారంటీ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జగిత్యాల లో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీసీ కులగణన అంతా తప్పుడు తడకలా ఉంది. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

హద్దులు దాటుతున్న సీఎం రేవంత్ రెడ్డి..!

ఆయనో ముఖ్యమంత్రి.. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాడు. అయిన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అలానే ఉన్నాడు. అదే వాక్ చాతుర్యం.. అదే శైలీ.. ఏ మాత్రం తీరు మార్చుకోకుండా నోటికి ఎంత వస్తే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడిన నడుస్తుంది. తీరా అధికారంలోకి వచ్చాక కొన్ని నియమనిబంధనలు ఉన్నాయనే సంగతి మరిచినట్లు వ్యవహరిస్తున్నాడు. ఇంతకూ ఎవరిగురించి ఈ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా.. ఇంకా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్..కేటీఆర్..హారీష్ రావులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్ ,హారీష్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తమకున్న భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్..హారీష్ రావులు .. ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కులగణన సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు. అలాంటి వారికి అసెంబ్లీలో మైక్ ఇవ్వొద్దని సభాపతిని కోరారు. గతంలో ఎంతో హట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ కు రేవంత్ సవాల్..!

ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ పద్నాలుగు నెలల పాటు ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు. గంభీరంగా చూస్తున్నాడంట. ఏమి చూస్తున్నాడు కేటీఆర్.. హారీష్ రావులను ఊర్ల మీదకు వదిలాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలగా మార్చారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం రైతులు తమకున్న వడ్డీలు కట్టడానికే సరిపోయింది. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశాము. కేసీఆర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ సర్కారుకు కేసీఆర్ వార్నింగ్…!

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లోని ఎర్రవల్లి తన ఫామ్ హౌజ్ లో మెదక్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు.. బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాబోయేది మన ప్రభుత్వమే. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. నిన్న కాంగ్రెస్సోళ్ళే పెట్టిన పోల్ సర్వేలో కూడా ప్రజలు మనకే ఓట్లు వేశారు. నేను మౌనంగా ఉన్నాను . కానీ అన్నింటిని […]Read More