కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారా..?. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగంటల కరెంటు ఇస్తే నేను ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను అని ప్రకటించిన మాజీ మంత్రి జానారెడ్డి అది నిజం చేయనున్నారా..?. ఇప్పటికే ఒక కొడుకు ఎంపీ.. ఇంకో కుమారుడు ఎంపీగా ఉన్న తన కుమారుల రాజకీయ భవిష్యత్తు గురించి ఈ నిర్ణయం తీసుకోనున్నారా ..?. అంటే అవుననే అన్పిస్తుంది నిన్న బుధవారం […]Read More
Tags :KCR
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా..?. గత పదిహేను నెలలుగా ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని సదరు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారా..?. అందుకే గులాబీ దళపతితో టచ్ లోకెళ్లారా..?. నిన్న బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు […]Read More
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ఆయన ఎక్స్ లో “పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డిది. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు..ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై గుడ్డి ద్వేషంతో రాష్ట్ర రైతాంగానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టులలో ఒక బ్యారేజ్ అయిన మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు ఎండి పోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి.ఎండిపోయిన పొలాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి .. ఆత్మహత్యలు చేసుకున్న నాలుగోందల ఎనబై మంది రైతన్నల […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సభ వాయిదా పడిన అనంతరం ఓ సీనియర్ మంత్రి బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. దాదాపు పది నిమిషాలు మాట్లాడారు అనే వార్త బయటకు వచ్చింది. ఆ వార్త రాగానే ఇంకో వార్త విత్ ప్రూప్ తో బయటకు వచ్చింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నాం అసెంబ్లీ స్పీకర్ ప్రాంగాణంలో స్పీకర్ అధ్యక్షత బీఏసీ సమావేశం కానున్నది. సభ ఎన్ని రోజులు జరపాలనే అంశంపై ఆల్ పార్టీస్ మీటింగ్ జరగనున్నది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన బీఆర్ఎస్ నేత.. ఓ మంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కల్సినట్లు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. ఈరోజు జరగనున్న బీఏసీ సమావేశం జరిగింది.Read More
తెలంగాణలో ఈనెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం రాకపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారుతారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఆర్ఎస్పీ తన సోషల్ మీడియా ఆకౌంటులో క్లారిటీచ్చారు. తన ఎఫ్బీ అకౌంటులో పోస్టు చేస్తూ ” నా రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాను . ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన […]Read More
ఉద్యమకారులకు బీఆర్ఎస్ తో న్యాయం జరుగుతుందా ..?- ఎడిటోరియల్ కాలమ్..!
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అంటే ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భావించిన పార్టీ . దాదాపు పద్నాలుగేండ్ల పాటు అనేక ఉద్యమ పోరాటాలు చేసి అరవై ఏండ్ల నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. నెరవేర్చడమే కాకుండా రాష్ట్రమేర్పడిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి పదేండ్లలోనే యావత్ దేశమంతా తెలంగాణవైపు చూసేలా తీర్చిదిద్దిన పార్టీ. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ […]Read More
ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా.. ?. లేదా అని మిలియన్ డాలర్ల ప్రశ్న.. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాకపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తారీఖున జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో మాజీ సీఎం […]Read More