తెలంగాణ ఏర్పడిన మొదట్లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ను విలీనం చేయాలని కేసీఆర్ అనుకున్నారు.. ఆ తర్వాత మోసం చేశారని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కేంద్ర సర్కారు వివక్షపై జరిగిన చర్చలో సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ” తప్పు చేసి ఉంటేనే తమను రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏపడిన సమయంలో కాంగ్రెస్ లో […]Read More
Tags :KCR
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జరుగుతున్న చర్చలో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ లా సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ హారీష్ రావు ఢిల్లీకెళ్లి మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారు.. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీనియర్ నాయకులైన.. ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రిగా పని చేసిన కేసీఆర్ సభలో లేరు.. కేటీఆర్ లా మేము మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడకి రాలేదు. అయ్యా పేరు తాతా పేరు చెప్పుకుని […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ మాస్ కౌంటర్ ఇచ్చారు.. కేంద్ర సర్కారు వివక్షపై చేయనున్న అసెంబ్లీ తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి గారు తెలంగాణ పట్ల కేంద్ర సర్కారు చూపుతున్న వివక్షపై అసెంబ్లీ తీర్మానం చేయాలనుకోవడం మంచి నిర్ణయం.. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ తీర్మానంపై మాట్లాడటం ఇష్టం లేకనో.. లేదా ఏమైన కొన్ని కారణాల వల్ల స్పందించకపోవడం శోచనీయం” అని అన్నారు. […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో గులాబీ దళపతి….మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర భావోధ్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ నేను అగ్నిపర్వతంలా ఉన్నాను.. కానీ సొంత బిడ్డను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నాకు బాధగా ఉండదా..?.. ఎమ్మెల్యేలు అంతా పార్టీ వీడిన బాధపడాల్సినవసరం లేదు.. ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో నుండి మనం అధికారంలోకి వచ్చాము.. అసలు లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పదేండ్లు ఎన్నో సంక్షేమాభివృద్ధి పథకాలను […]Read More
కేసీఆర్ ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు “ఏదైనా మొదలెట్టినప్పుడు అది సాధించేవరకు పోరాడాలి.. కొట్లాడాలి.. అవసరమైతే ప్రాణాలకు తెగించి మరి గెలవడానికి ప్రయత్నించాలి “అని.. పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశాల్లో కానీ కేసీఆర్ ఇదే చెప్తూ ఉంటారు అని అందరూ అంటుంటారు.. అయితే తాజాగా ఈరోజు కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ కు కనీసం పైసా కూడా కేటాయింపులు చేయలేదు.. పక్కనున్న ఏపీకి ఏకంగా పదిహేను వేల కోట్లతో […]Read More
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పైసా కూడా కేటాయించకపోవడం అన్యాయం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. గత పదేండ్లలో కూడా బడ్జెట్ లో ఆశించిన నిధులను కేటాయించలేదు.. తాజాగా ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సైతం మరోసారి అన్యాయం చేశారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్న జేడీయూ టీడీపీ పాలిత రాష్ట్రాలైన బీహార్ ,ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించడం […]Read More
బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎమ్మెల్సీలు ఢుమ్మా కొట్టారు. రేపటి నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ దళపతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలకు వివరించారు. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీలు చల్లా,గోరటి తదితరులు […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల ముప్పై ఒకటో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈరోజు ఉదయం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సాయన్న కు నివాళులు అర్పించిన అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.. తదానంతరం జరిగిన బీఏసీ సమావేశంలో సభను ఎనిమిది రోజులు నడపాలని నిర్ణయించారు. ఎల్లుండి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టనున్నారు.Read More
రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ రేపు మధ్యాహ్నాం జరగనున్నది.. ఈ భేటీకి సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు… ఈ భేటీకి గులాబీదళపతి కేసీఆర్ హాజరవ్వనున్నారు.. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హజరు కానీ కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనైన పాల్గోంటారా లేదాన్నది చూడాలి మరి..Read More
నేడు దాశరథి శతజయంతి సందర్భంగా..వారందించిన స్పూర్తిని మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు..ఈ సందర్భంగా కేసీఆర్ “నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరం తో సమరం’ చేస్తూ,నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి’ అని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్పూర్తి […]Read More