Tags :KCR

Breaking News Slider Telangana Top News Of Today

కవితతో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ భేటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవితతో బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ ఛార్జ్ , ప్రముఖ న్యాయవాది గండ్ర మోహాన్ రావు సైతం పాల్గోన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బయటకు రావడం, దానిపై ఎమ్మెల్సీ కవిత […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య కుదిరిన ఢీల్..!

సింగిడిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య ఢీల్ కుదిరింది. అందుకే తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి కాళేశ్వరం కట్టింది. తీరా సాగునీళ్లు ఇచ్చే సమయానికి కాళేశ్వరం కృంగిపోయింది. కృంగిపోయి ఇన్ని రోజులవుతున్నా కానీ కమీషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పా అసలు కారకులు ఎవరో ఇంతవరకూ తేల్చలేకపోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఢీల్ కుదిరింది అని బీజేపీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ కు నోటీసులు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమీషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టీస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ అధికారులను, ప్రాజెక్టు నిర్మాణంలో పాత్ర ఉన్న అందర్నీ విచారించింది. తాజాగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

2028లో సీఎం కేసీఆరా..? కేటీఆరా..?

తెలంగాణ రాష్ట్రంలో మూడేండ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మహిళల నుండి రైతుల వరకూ.. ఉద్యోగుల నుండి యువత వరకు అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ ను కోరుకుంటున్నారు. కేసీఆరే సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..?. రారా…?

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ఎన్నికల తర్వాత మూడు.. నాలుగు సార్లు తప్పా ఎక్కువగా అసెంబ్లీకి వచ్చింది. మరి ఇంకో మూడున్నరేండ్లు ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గోంటారా..?. ఎందుకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదనే అంశాల గురించి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నాలుగు దశాబ్ధాలుకు పైగా రాజకీయంలో ఉన్నారు. కేంద్ర […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రజతోత్సవ వేళ బీఆర్ఎస్ పార్టీ పేరు మారుస్తారా…?

ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ సభ సాక్షిగా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చనున్నారా..?. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్లనే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో .. అటు ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందా..?. బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ గా మార్చాలని కార్యకర్తలు.. నేతల నుండి డిమాండ్లు అందాయా..?. వీటిపై బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ రజతోత్సవ వేళ కీలక ప్రకటన చేయనున్నారా..?. ఇలాంటి పలు ప్రశ్నలకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ మాస్ వార్నింగ్..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు.. నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీస్ అధికారులను ఉద్ధేశిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ముఖ్యమంత్రి .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్ధేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్త.. సోషల్ మీడియా వారీయర్ నర్సింగ్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులు కేసులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ రజతోత్సవ వేళ బిగ్ షాక్ …?

ఈనెల ఇరవై ఏడో తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను రజతోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించాలని గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందిన గులాబీ నేతలు అందుకుతగ్గట్లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభాస్థలిని సిద్ధం చేయడమే కాకుండా సభ ప్రాంగాణంలో హాజరయ్యేవారికి ఎలాంటి అసౌకర్యం కలకకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో ఈ వేడుకలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

90-100 సీట్లు ఖాయమంటున్న టీపీసీసీ చీఫ్..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ మాట్లాడుతూ ” మాది రైతు ప్రభుత్వం. మాది ప్రజాపాలన. రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము. రైతులు పండించిన సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాము. నిజామాబాద్ లో కొత్త షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాము. పదేండ్ల పాలనలో నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ ఏమి చేసిందో చెప్పాలి. కేసీఆర్.. కేటీఆర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ శ్రేణులకు శుభవార్త…!

భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకల పేరుతో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ వ్యూహారచనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో వరంగల్ సిటీ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు సీపీ ప్రకటించారు. దీంతో తమ సభకు ఎలాంటి అటంకులు సృష్టించకుండా సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఈ […]Read More