Tags :kcr birthday

Breaking News International Slider Top News Of Today

న్యూజిలాండ్, ఆక్లాండ్‌లో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు…!

తెలంగాణ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు భారత్ రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71వ జన్మదినోత్సవం ఫిబ్రవరి 16, 2025న జరుపుకోబడుతోంది.న్యూజిలాండ్, ఆక్లాండ్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమం న్యూజిలాండ్ బీఆర్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు రామా రావు, కిరణ్ పొకల, ప్రధాన కార్యదర్శి అరుణ్ ప్రకాశ్, మరియు న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు బీఆర్ఎస్ న్యూజిలాండ్ సీనియర్ నాయకుడు కళ్యాణ్ […]Read More

Breaking News International Slider Top News Of Today

లండన్ : వృక్షార్చనలో FDC మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం ..!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ జన్మదిన (17, (ఫిబ్రవరి, 2025) శుభసందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో కుటుంబసమేతంగా పాల్గొని లండన్ లో మొక్కని నాటిన ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం. తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ. కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి భగవంతుని ఆశీస్సులతో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేపు ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు..!

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం వేడుకల వేదిక తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఏర్పాట్లను మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ […]Read More

Breaking News International Slider Top News Of Today

లండన్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు మాన్య శ్రీ. కేసీఆర్ గారి జన్మదిన (17, (ఫిబ్రవరి, 2025) శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మరియు పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో అందరూ పాల్గొని “ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి” విజయవంతం చేయాలి. లండన్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ – వృక్షార్చన” పోస్టర్‌ని ఎన్నారై బీ.ఆర్.యస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎంపీ ఎంపీ వద్దిరాజు పిలుపు..!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు, మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17వతేదీ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాల్సిందిగా పార్టీ శ్రేణులు,అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరితసేన,ఇగ్నిటింగ్ మైండ్స్ ప్రచురించిన, చేపట్టిన వృక్షార్చన పోస్టర్లను ఎంపీ రవిచంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,మన భావితరాల వారికి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున మొక్కల్ని నాటాల్సిన అవసరం ఉందన్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ జన్మదిన సందర్భంగా వృక్షార్చన..!

తన మేధో పుత్రిక ‘హరితహారం’ ద్వారా తెలంగాణ భూతల్లికి ఆకుపచ్చని చీర చుట్టారు తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.ఆయన జన్మ దిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగు లాగా వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు మాజీ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్. […]Read More