Tags :kavitha

Slider Telangana Top News Of Today

కవితకు తీవ్ర అస్వస్థత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. జ్వరం రావడంతో కవితను జైలు నుంచి దీన్‌దయాల్‌ ఆస్పత్రికి పోలీసు అధికారులు తరలించారు..ప్రస్తుతం కవితకు వైద్య బృందం సేవలను అందిస్తుంది..Read More

Slider Telangana Top News Of Today

BRS MLC కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం…ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన సంగతి తెల్సిందే..Read More

Slider Telangana Videos

35మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తాం -BRS MLA

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీచ్చిన ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు కనీసం ఆగస్ట్ 15 వరకైనా అమలు చేసి చూపించండి.. అమలు చేసి చూపిస్తే ఒక్క హరీష్ రావు గారే కాదు, మా 35 ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.Read More

Slider Telangana

కవిత అరెస్ట్ బీజేపీకి కల్సివచ్చిందా..?

తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత అరెస్టుతో  బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు  ఒకటి కాదని సంకేతాలు  ప్రజల్లోకి  వెళ్లాయి. దీనికితోడు ప్రధానమంత్రి నరేందర్  మోదీ ప్రచారం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో […]Read More

Slider Telangana

MLC కవితకు షాక్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More