Tags :kantara 2

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కాంతారా 2 రిలీజ్ అయ్యేది అప్పుడే..?

కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘కాంతార’. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ‘కాంతార’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లను వసూళ్లు చేసి ఔరా అనిపించింది. కొన్ని పదుల రెట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టిన కాంతార సినిమాకు సీక్వెల్‌ రావాలని అభిమానులు కోరుతున్నారు. అంతా కోరుకున్నట్లుగానే కాంతార 2 రాబోతున్న సంగతి తెలిసిందే. […]Read More