ప్రముఖ దర్శకుడు శివ, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సక్సెస్ గురించి చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ ‘మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరోసారి వెల్లడైంది. ‘తమిళ్’ కంటే తెలుగులో ‘కంగువ’కు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు సూర్య […]Read More
Tags :kanguva
సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్ర యూనిట్ నిన్న ముంబైలో ప్రెస్మీట్ నిర్వహించింది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న హీరో సూర్య మీడియాకు క్షమాపణలు చెప్పారు. ముంబై లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన గంట ఆలస్యంగా వెళ్లారు. స్టేజ్ మీదకు వెళ్లగానే ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని సూర్య కోరారు. అనంతరం సూర్య మాట్లాడుతూ.. అన్ని భాషల్లోని నటులు ఈ మూవీలో నటించారన్నారు. ఎపిక్ సినిమాతో ముందుకు వస్తున్నామని ఆదరించాలని కోరారు. నవంబర్ 14న […]Read More
తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూర్య కంటతడి పెట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన లెజండ్రీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్జపబుల్’ షోలో తమిళ హీరో సూర్య పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కొంతసేపు ఫన్నీగా సాగిన ఈ ప్రోమోలో తన అగరం ఫౌండేషన్ సేవలకు సంబంధించి ఓ వీడియో చూడగానే సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో బాలయ్య బాబుతో సహా అక్కడున్న వారందరూ కంటతడిపెట్టారు.. […]Read More
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ .. తమిళ సూపర్ స్టార్ సూర్య త్వరలోనే ఒకే వేదికపైకి రానున్నారు. హీరో సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ల కోసం బాలయ్య ఆన్ స్టాపబుల్ షో కి హీరో సూర్య ముఖ్య అతిథిగా రానున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్. కంగువ వచ్చే నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా […]Read More