కన్నడ హీరో శివ కార్తికేయన్, నేచూరల్ బ్యూటీ . లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఈ నెల 29న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెటిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు.Read More
Tags :Kamal Haasan
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకుడిగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి’.. ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన […]Read More
భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు -2 సినిమా విడుదలకు మధురై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను రాసిన పుస్తకం ఆధారంగా మూవీ లో మర్మకళ సన్నివేశాలను చిత్రీకరించారు.. ఈ సన్నివేశాలపై రాజేంద్రన్ అనే రచయిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను ఆపేయాలని మధురై కోర్టును అశ్రాయించారు. దీనిపై ఈరోజు గురువారం విచారించి సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది…పార్ట్-1లోని సన్నివేశాలు కొనసాగించామని నిర్మాతలు కోర్టుకు చెప్పడంతో రాజేంద్రన్ పిటిషన్‌ను కోర్టు […]Read More
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా … ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్, లేటు వయసులో హాట్ గా ఉండే కాజల్ అగర్వాల్ ,సిద్ధార్థ్ ప్రధానపాత్రల్లో నటించగా ఈ నెల పన్నెండో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ భారతీయుడు-2. ఈ చిత్రం గురించి తెలంగాణ ప్రభుత్వం చిత్రం యూనిట్ కు వెసులుబాటు ఇచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టికెట్ల ధరలను పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. […]Read More