ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని పలు బీసీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులతో.. నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకోసం ఇచ్చిన హామీలపై చర్చించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్…42% రిజర్వేషన్ ఇలా పలు అంశాల గురించి ఆమె సుధీర్ఘంగా నేతలతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాబై శాతం […]Read More
Tags :kalvakuntla kavitha
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ మొక్క అని అధికార కాంగ్రెస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మొక్క కాదు… వేగు చుక్క.. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చిన సేనాని. పదేండ్లలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన అభివృద్ధి ప్రధాత. అలాంటి వ్యక్తిని పట్టుకుని మొక్క అనడం వాళ్లకే చెల్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిధుల వరదపారాయి. కాంగ్రెస్ పది నెలల పాలనలో తిట్లు […]Read More
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేసింది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పించారు. ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. దాదాపు 153 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత.దీంతో లిక్కర్ కేసులో కవితకు […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో గత ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి… ఆప్ నేత మనీష్ సిసోడియా మాదిరిగా నాకు బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు ఉదయం నుండి జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పిస్తున్నారు. ఈ […]Read More
ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి తీహర్ జైళ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మంగళవారం దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టీస్ గోవాయ్ బీఆర్, జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు,కవిత భర్త […]Read More
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు నిన్న సోమవారం ఢిల్లీకి చేరుకొని కవిత తరఫున వాదించే అడ్వకేట్లతో సమావేశమయ్యారు.Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఇదే కేసులో పదిహేడు నెలల కిందట అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి విధితమే. నిన్న సోమవారం సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను విచారించకుండా వాయిదా వేసిన […]Read More
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన బెయిల్ ఫిటిషన్ పై విచారణను మరోవారం రోజుల పాటు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈడీ,సీబీఐ విచారణ సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ వివరణను కోరింది. ఈ పిటిషన్ విచారణను ఈ నెల ఇరవై తారీఖుకు వాయిదా వేసింది. దీంతో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ […]Read More
Will MLC Kavitha get bail?Read More
తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో గులాబీ దళపతి….మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర భావోధ్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ నేను అగ్నిపర్వతంలా ఉన్నాను.. కానీ సొంత బిడ్డను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నాకు బాధగా ఉండదా..?.. ఎమ్మెల్యేలు అంతా పార్టీ వీడిన బాధపడాల్సినవసరం లేదు.. ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో నుండి మనం అధికారంలోకి వచ్చాము.. అసలు లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పదేండ్లు ఎన్నో సంక్షేమాభివృద్ధి పథకాలను […]Read More