అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీకి పంపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పకడ్బందీ స్క్రీన్ ప్లే రచించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల మండిపడ్డారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ చేసిన తీర్మానాలను తెరమరుగు చేయడమే ప్రభుత్వ ప్రయత్నమ న్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాకు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. […]Read More
Tags :Kalvakauntla kavitha
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన గ్రూప్ 1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో జరిగిన అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రతినిధులు ఆదివారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి చర్చించారు. తమ వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడి కలిసి ఏం మాట్లాడుకున్నారో ఏమో అక్కడైతే మూడో వ్యక్తి లేడు మరి ఎమ్మెల్సీ కవితకు ఎలా తెలిసిందో చెప్పాలని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ చర్చ నుండి బయటకు వచ్చాక అబాండాలు మోపుతున్నా రన్నారు. తెలంగాణ ప్రజలకు మీ వంతుగా అంటే రోజుకు ఒకరు మీ కుటుంబంలో నుండి మాట్లాడాలి కదా అన్నారు. ఈరోజు మీ వంతుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అన్నారు. […]Read More
సూర్యాపేట జిల్లా పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ చౌడమ్మ తల్లికి బోనాన్ని సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతి పెద్ధదైన లింగమంతుల జాతర తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తుంది. కేసీఆర్ గారి హయాంలో జాతరకు రూ.14 కోట్ల నిధులు కేటాయించి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. ఈ […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వాఖ్యలు చేసారు..వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని అన్నారు.హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అదే వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదన్నారు..వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు.ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరన్నారు.మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఇక్కడి కాంగ్రెస్ నాయకులను […]Read More
తెలంగాణలో నాడు కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంది. కానీ నేడు రేవంత్ రెడ్డి పలన చైనా ఫోన్ మాదిరిగా ఉంది. చైనా ఫోణ్ కు గ్యారంటీ ఉండదు.. వారంటీ ఉండదు. అలాగే రేవంత్ రెడ్డి మాటలకు.. హామీల అమలుకు గ్యారంటీ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జగిత్యాల లో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీసీ కులగణన అంతా తప్పుడు తడకలా ఉంది. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ […]Read More
బీఆర్ఎస్ సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఇందిరా పార్కు దగ్గర నిర్వహించిన బీసీ మహాసభ చాలా విజయవంతమైంది. చివరి క్షణంలో నగర పోలీసులు ఈ సభకు అనుమతిచ్చిన కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక కులాల వాళ్ళు.. దాదాపు ఎనబై నుండి తొంబై బీసీ సామాజిక కులాల సంఘాల నాయకులు.. కార్యకర్తలు.. పెద్దఎత్తున బీసీలు తరలిరావడం విశేషం. కవిత ఎంచుకున్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్.. నలబై రెండు శాతం రిజర్వేషన్ అంశాలు […]Read More
Telangana: రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలను పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రైతులకు షరతులు విధించడమేంటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు. ఎటువంటి నిబంధనలను విధించకుండా బేషతరుగా రైతులందరికీ రైతు భరోసా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం […]Read More
ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. దాదాపు పదిరోజుల పాటు అక్కడ్నే ఉంటారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత కారు దిగగానే ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ఆమె కాళ్లు మొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో […]Read More
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బైయిల్ పై బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత నిన్న మంగళవారం విడుదల అయిన సంగతి తెల్సిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుంది. ‘నేను KCR బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టినోళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తా’ అని కవిత చేసిన కామెంట్లను ఆ పార్టీ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అరెస్ట్ నాటి నుంచి విడుదలయ్యే వరకూ […]Read More