Tags :kaleshwarm project

Breaking News Slider Telangana Top News Of Today

KCR, హరీష్ రావు ఒత్తిడి వలనే కాళేశ్వరం ఫైల్స్ పై సంతకాలు

TS:- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్ రావు ల ఒత్తిడి వలనే కాళేశ్వరం ప్రాజెక్టు పైల్స్ పై సంతకాలు చేయాల్సి వచ్చింది అని  సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు.. వారి ఒత్తిడి వల్లే కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్ లో ఫైనల్ అప్రూవల్ కు తాను సంతకాలు చేసినట్లు . కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన నిన్న గురువారం విచారణకు హాజరై కమిషన్ ముందు చెప్పారు… కాళేశ్వరం […]Read More

Slider Telangana

నేడు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సమావేశం

దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాళేశ్వరం నీటి ప్రాజెక్టులపై నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ కీలక సమావేశం కానున్నది .. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు, అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .. వీటిపై నిజానిజాలు తెలుసుకు నేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ ఇచ్చిన నివేదికపై  ఎన్డీఎస్ఏ సమావేశం ఏర్పాటు చేసిన .. ఈ సమావేశంలో  తెలంగాణ నుండి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , అధికారులు పాల్గొననున్నరు..Read More

Slider Telangana

మేడిగడ్డపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలల్లో మేడిగడ్డ ఒకటి. అయితే మేడిగడ్డ బ్యారేజీ మరోకసారి వార్తల్లోకి ఎక్కింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరానిది. అందుకే వరదలకు బ్యారేజీల్లో గేట్లు కొట్టూకోపోయాయి. ఫిల్లర్లు కృంగిపోయాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓ కమిటీ కూడా వేయించింది. తాజాగా ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలు భారీ ఎత్తున కిందకు వస్తున్నాయి. ఆ […]Read More

Slider Telangana

కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు

తెలంగాణలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టు.. ఒక్క ఎకరాకు సాగునీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం డిజైన్ పై ఎఎస్డీఎనే ఆశ్చర్యపోయింది..కాళేశ్వరం ప్రాజెక్టును సాగునీళ్ల కోసం కాదు డబ్బుల కోసం నిర్మించారు.. సీతారామ,భక్తరామదాసు ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగింది.. కొత్త రేషన్ కార్డులు.ఆరోగ్య శ్రీ కార్డుల గురించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తాము..ఒకేసారి రైతులకు రెండు లక్షల రుణమాఫీ […]Read More