Tags :kaleshwaram project report

Breaking News Slider Telangana Top News Of Today

అందుకే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సొమ్మును పంచుకోవడంలో విబేధాలు రావడంతోనే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావు ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందని ఆయన అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డైవర్షన్ చేయడానికి కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటపాటు ఆ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి విన్పించారు. ఆ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, నాటి సీఎం కేసీఆర్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు […]Read More