Tags :kaleshwaram project

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్సోళ్లకు రిజర్వ్ బ్యాంకా…?

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇక్కడకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్.. బీఆర్ఎస్సోళ్లకు ఏటీఎం లెక్క మారింది అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అక్షరాల ఎనబై మూడు వేల కోట్లు మాత్రమే. ఎనబై మూడు వేల కోట్లకి లక్ష కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అంత అవినీతి జరిగి ఉంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేది కాదు. పోలవరం ప్రాజెక్టు లా మిగిలిపోయేది.. ఒక్క […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR, హరీష్ రావు ఒత్తిడి వలనే కాళేశ్వరం ఫైల్స్ పై సంతకాలు

TS:- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్ రావు ల ఒత్తిడి వలనే కాళేశ్వరం ప్రాజెక్టు పైల్స్ పై సంతకాలు చేయాల్సి వచ్చింది అని  సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు.. వారి ఒత్తిడి వల్లే కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్ లో ఫైనల్ అప్రూవల్ కు తాను సంతకాలు చేసినట్లు . కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన నిన్న గురువారం విచారణకు హాజరై కమిషన్ ముందు చెప్పారు… కాళేశ్వరం […]Read More

Slider Telangana Top News Of Today

మేడిగ‌డ్డ‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌

ఢిల్లీలో  త‌న‌ అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ కార్య‌ద‌ర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాథ్‌ దాస్ తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స‌మావేశమ‌య్యారు. ఈ సందర్భంగా మేడిగ‌డ్డ బ్యారేజీ మ‌ర‌మ్మ‌తులు, ప‌రీక్ష‌లు, క‌మిష‌న్ విచార‌ణ త‌దిత‌ర‌ అంశాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్షించారు.ఢిల్లీలో శ‌నివారం జ‌రిగిన నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ అంశాల‌ను మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, […]Read More