ఏపీ వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత రెండు నెలలుగా కన్పించడంలేదు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్ని సార్లు మాజీ మంత్రి కాకాణి ఇంటికెళ్లిన చిక్కడం లేదు. అసలు ఎక్కడ ఉన్నడో ఎవరికి తెలియదు. ఎవరికైన సమాచారం ఉన్నా.. తెల్సిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పట్టిస్తే ఆయన ఇంటి పక్కన కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ప్రకటిస్తున్నాను అని టీడీపీ సీనియర్ నేత.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహాన్ […]Read More
Tags :Kakani Govardhan Reddy
ఏపీలోని తాటివర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కు సహకరించారని వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఆరోపణలు ఉన్న సంగతి తెల్సిందే. దీంతో మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు…. కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారినికి వాయిదా పడింది…. వరుస సెలవులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన మాజీ మంత్రి […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో కోట్ల రూపాయల విలువ చేసే క్వార్ట్జ్ దోపిడీ చేశారని మాజీ మంత్రి కాకాణిపై ఆరోపణలున్నాయి. లీజు ముగిసిన కానీ క్వార్ట్జ్ తరలించారని కాకాణిపై పిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మాజీ మంత్రి కాకాణితో సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గోవర్ధన్ రెడ్డి ఏ4గా చేచారు. […]Read More