సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పా కళావేదికలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి.Read More
Tags :jyothi krishna
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. జూలై ఇరవై మూడో తారీఖున హరిహర వీరమల్లు ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ. ఆరు […]Read More
హరి హర వీరమల్లు మూవీ విడుదల డేట్ ను చిత్రం మేకర్స్ ప్రకటించారు.. ఏఎం రత్నం నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చేడాది మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.. ఈరోజు విజయవాడ లో మొదలు కానున్న చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు..Read More
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ ఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ ను మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ముంగింపు దశకు వచ్చిన నేపథ్యంలో మిగిలిన చిత్రీకరణను చేయడానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉండే విజయవాడ సమీపంలో బ్లూసెట్ ను సిద్ధం […]Read More