తెలంగాణ రాష్ట్ర పర్యాటక ,సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ” ప్రభుత్వ భూములను,పేదల భూములను ఆక్రమించుకుని నిర్మించుకున్న అక్రమణ దారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ” సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గోన్న మంత్రి జూపల్లి మాట్లాడుతూ ” గత బీఆర్ఎస్ సర్కారు తప్పిదాల వల్లనే ప్రభుత్వ భూములు అణ్యక్రాంతమయ్యాయని ఆరోపించారు. అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పరిరక్షణకై చర్యలు తీస్కుంటుంది. హైదరాబాద్ లో ఆక్రమణలకు […]Read More
Tags :jupally krishnarao
జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులన్నీ తెలంగాణలో ఉన్నాయని, భవిష్యత్తులో ఆసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని, 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు వేదికగా హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య షాకిచ్చారు. జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చిన సందర్భంగా సరిత తిరుపతయ్య వర్గం ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులు.. అందులో ఇంచార్జ్ గా ఉన్న సరిత తిరుపతయ్యకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె వర్గం భీష్మించుకుని కాన్వాయ్ కు ముందు కూర్చున్నారు. దీంతో మంత్రి జూపల్లి నేరుగా సరిత తిరుపతయ్య ఇంటికి […]Read More
లోక్ సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలుపొంది ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కలలు కన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు.. విలువలు నిజాయితీ లేని పార్టీ బీఆర్ఎస్. ప్రతి విషయంలో కేసీఆర్ రాజకీయం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అయిన నేర నెరవేర్చారా..?. పదేండ్లు మంచిగా పరిపాలన చేస్తే ప్రజలు ఎందుకు కాంగ్రెస్ […]Read More
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని హిమాయత్ నగర్ టూరిజం ప్లాజాను సందర్శించారు. ఈసందర్బంగా హిమాయత్ నగర్ పర్యాటక భవన్‌ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో అక్కడున్న హాజరు పట్టిక, బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా సమయపాలన పాటించకపోవడం, హాజరుశాతం తక్కువగా ఉండటంపై మంత్రి జూపల్లి ఆగ్రహించారు. ప్రతీ ఫ్లోర్ తిరిగి ఉద్యోగులు, సిబ్బంది […]Read More
ఇటీవల హత్యకు గురైన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అత్యంత దారుణంగా హాత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే శ్రీధర్ రెడ్డి తండ్రి మీడియాతో మాట్లాడుతూ “నా కొడుకు మీద మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే నా పేరు మీదున్న 30 ఎకరాలు రాసిస్తా.. నిరుపించలేక పోతే జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని బహిరంగ సవాల్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆరోపించారు బీఆర్ఎస్ యువనేత క్రిషాంక్. మీడియాతో ఆయన మాట్లాడుతూతెలంగాణలో మద్యం అమ్మడానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు బుకాయిస్తున్నారు..మరోవైపు సోమ్ డిస్టిల్లరీస్ అని సంస్థ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని ఈరోజు తెలిపింది. మంత్రి జూపల్లి అబద్ధం ఆడుతున్నాడా? లేక సీఎం రేవంత్ మంత్రికి తెలియకుండా డీల్ చేస్తున్నాడా? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన శ్రీధర్ రెడ్డిని చంపిన నిందితుడు నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు..నిందితులు మీ ఇంట్లోనే ఉంటే ఇంక బాధిత కుటుంబానికి న్యాయం ఏం చేస్తావు.. మేము డీజీపీని డిమాండ్ చేస్తున్నాం.. మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, వాళ్లు అందరూ జూపల్లి కృష్ణ రావు చెప్పుచేతల్లో ఉన్నారు, వాళ్ల వల్ల మాకు న్యాయం జరగదు.అందుకే ఈ కేసును ఒక స్పెషల్ టీమ్ పెట్టి విచారణ […]Read More