పలు సందేశాత్మక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర-1లో హీరో హీరోయిన్లుగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెల్సిందే.. నిన్న సాయంత్రం వీరిద్దరూ నటించగా ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు చాలా మంది పలు రకాలుగా ఎడిటింగ్ వీడియోలను రూపొందిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన సతీమణి రితికపై ఓ […]Read More
Tags :junior ntr
యంగ్ టైగర్.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దేవర -1” మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ చిత్రం తర్వాత వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకేక్కించబోయే నూతన చిత్రంలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో కోడై కూస్తున్నారు.. ఇప్పటికే ప్రశాంత్ నీల్ అంటే యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ చూసిన నేపథ్యంలో […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’ .. ఈ సినిమా నుంచి రేపు సెకండ్ సింగిల్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ పాటలోని ఓ చిన్న మ్యూజిక్ బీట్ ను చిత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. పదాలు తగ్గినపుడు సంగీతమే మాట్లాడుతుందని ట్యాగ్ లైన్ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ను […]Read More
ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ.. హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తూ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది..ఇప్పటికే మస్త్ హైప్ తెచ్చుకున్న ‘దేవర’ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. దేవరకు సంబంధించి సెకండ్ సింగిల్ ను ఈనెల […]Read More
మీడియా మొఘల్ ..ఈనాడు సంస్థల ,రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు మృతిపై పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. X వేదికగా ఎన్టీఆర్ స్పందిస్తూ మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. “నిన్ను చూడాలని” చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్..పరుగుల యంత్రం కింగ్ విరాట్ కోహ్లీ కు టాలీవుడ్ లో ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంట..ఎవరాతను అని ధీర్ఘంగా ఆలోచిస్తున్నారా..?. ఇదే అంశం గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి స్నేహాం ఉంది అని చెప్పుకోచ్చారు. అంతేకాకుండా తాను నటించిన ఓ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ప్రపంచవ్యాప్తంగా […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ది ఈ రోజు బర్త్ డే అని మనకు తెల్సిందే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు..అలనాటి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ‘దేవర’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో ….యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు మెట్లు ఎక్కనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా ఇరవై ఏండ్ల కిందట అంటే 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ లో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు.. అయితే అప్పటికే లక్ష్మీ ఆ ప్లాట్ పై బ్యాంకులో లోన్ తీసుకున్న విషయం ఆమె దాచి ఉంచారు. […]Read More