తమిళ డైరెక్టర్ నెల్సన్ తో పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ R ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని, దీనికి ‘ROCK’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘డ్రాగన్’తో ఎన్టీఆర్, ‘జైలర్-2’తో నెల్సన్ బిజీగా ఉన్నారు.Read More
Tags :junior ntr
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా గతేడాది వచ్చిన మూవీ ‘దేవర’.. ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ దేశంలో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇండియన్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటి కే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు పలు భారతీయ చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ‘దేవర’ సినిమాను మార్చి 28న జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. అక్కడి మీడియాకు వర్చువల్ […]Read More
‘దేవర’ సినిమాతో గత ఏడాది తన అభిమానులను అలరించారు పాన్ ఇండియా స్టార్ హీరో జూ.ఎన్టీఆర్. పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం సూపర్ సక్సెస్ అందుకున్న ఘనత ఎన్టీఆర్ కే చెందుతుంది. ఎన్టీఆర్ నుండి మరో సినిమా ఈ ఏడాది రానుంది. ఈ సారి ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘వార్ 2′ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కానుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో […]Read More
Tollywood : ఇటీవల విడుదలైన దేవర మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. దేవర మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న దేవర పార్ట్ -2 మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయి అని సినీ వర్గాలు తెలిపాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు కొరటాల శివ ,తన టీమ్ గత కొన్ని వారాలుగా దీనిపై వర్క్ చేస్తున్నట్లు […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ వార్-2 చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెడుతున్న సంగతి తెల్సిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యద్రాజ్ ఫిలింస్ బ్యానర్లో సినిమా ఉంటుందని, సరైన కథ కోసం మేకర్స్ సెర్చ్ చేస్తున్నారని సమాచారం. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారని టాక్. త్వరలోనే కొత్త ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఉంటుందని బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా […]Read More
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. అజయ్ , ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీఖాన్ ,శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా ఇటీవల విడుదలైన మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు. కలెక్షన్ల విషయంలో దేవర మరో రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన రోజు దగ్గర నుండి ఈరోజు వరకు దాదాపు పద్దెనిమిది రోజులు వరుసగా మినిమమ్ కోటి రూపాయలు వసూలు […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, శృతి మారధే, మురళి శర్మ, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర.. అనిరుధ్ సంగీతం అందించగా కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవ్వగా బెనిఫిట్ షో నుండే హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీ […]Read More
హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవ్వగా పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిగా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ దేవర.. విడుదలైన తొలిరోజు బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో దేవర […]Read More
దాదాపు ఆరేండ్ల తర్వాత సోలో గా హీరోగా నటించిగా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తున్న దేవర మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ఫార్ములా.. ఎన్టీఆర్ మాస్ .. జాన్వీ కపూర్ అందాల ఆరబోత.. సీనియర్ నటులు ప్రకాష్ రాజు, సైఫ్ అలీఖాన్, అజయ్ ,మురళి శర్మ నటన.. బీజీఎం.. పాటలు వెరసీ సూపర్ డూపర్ హిట్ టాక్ తో మూవీ ప్రేక్షకులను […]Read More