ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బైయిల్ పై బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత నిన్న మంగళవారం విడుదల అయిన సంగతి తెల్సిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుంది. ‘నేను KCR బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టినోళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తా’ అని కవిత చేసిన కామెంట్లను ఆ పార్టీ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అరెస్ట్ నాటి నుంచి విడుదలయ్యే వరకూ […]Read More
Tags :Judge Of Supreme Court
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ,సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. జస్టీస్ బీఆర్ గవాయ్, జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేసింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. అయితే కవితకు బెయిల్ మంజూరులో సీబీఐ తుది ఛార్జ్ […]Read More
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయమిదన్నారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే పార్టీలో వర్గీకరణకు మద్దతుగా ఒక వర్గం, వ్యతిరేకంగా ఓ వర్గం వాదనలు వినిపిస్తూ ఎస్సీలను మోసం […]Read More
దేశంలోని రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల బెంచ్ లో ఎస్సీ వర్గీకరణకు మద్ధతుగా తీర్పునిచ్చింది. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఉపయోగపడుతుంది.. వర్గీకరణపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అధికారం ఉంది.. ఇది చారిత్రాత్మకమైన తీర్పుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2004లో ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి మరి వర్గీకరణకు మద్ధతుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.. 6:1 మెజార్టీ సభ్యుల మద్ధతుతో తీర్పును […]Read More
తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిన సంగతి తెల్సిందే. అయితే మొదట్లో కమిషన్ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్న జస్టిస్ నరసింహా రెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ గా జస్టిస్ మధన్ బీ లోకూర్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.. మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు.. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ గా పని చేశారు. పదేండ్లలో […]Read More