Tags :jubilee hills by elections

Breaking News Slider Telangana Top News Of Today

జూబ్లీహిల్స్ టికెట్ నాకే -కాంగ్రెస్ మాజీ ఎంపీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరో రెండు నెలల్లో జరగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున దివంగత  మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి […]Read More