Tags :job calendar

Slider Telangana

జాబ్ క్యాలెండర్ పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

జాబ్ క్యాలెండర్ పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్లారిటీచ్చారు. నిరుద్యోగ యువత… గ్రూప్ పరీక్షల అభ్యర్థులతో… విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” నిరుద్యోగుల సమస్యలు మాకు తెల్సు. వారి సమస్యలను పరిష్కరించడమే మా తొలి ప్రాధాన్యత. వారి విజ్ఞప్తి మేరకే గ్రూప్ -2 పరీక్షను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నాము.. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల సాక్షిగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాము .. ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిదో తారీఖు […]Read More

Slider Telangana Top News Of Today

జాబ్ క్యాలెండర్ పై భట్టి కీలక ప్రకటన

తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు జాబ్ క్యాలెండర్ గురించి కీలక ప్రకటన చేశారు. ఈరోజు నిరుద్యోగ యువత, ఆయా సంఘాల నేతలతో సచివాలయంలో భేటీ అయ్యారు.. ఈసందర్బంగా గ్రూప్ -2 పరీక్షల అభ్యర్థులతో మాట్లాడుతూ గ్రూప్ -2 పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తాము.. గ్రూప్ -2,3లలో ఎక్కువ పోస్టులను చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేస్తాము.. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం.. మీరు మా బిడ్డలు.. మీ తెలివితేటలను ఈ రాష్ట్రానికే కాదు […]Read More