ఉగాది పండుగ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటు మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసిన సందర్భంగా ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే చర్చ కొనసాగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ, మంత్రుల […]Read More
Tags :jishnu dev varma
అన్ని రంగాల్లో సమృద్ధిని సాధిస్తూ, పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలబెట్టే నిర్మాణానికి అందరం సంఘటితంగా, విశ్వాసంతో, నిబద్ధతతో కలిసి ముందుకు సాగుదామని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు పిలుపునిచ్చారు. అవకాశాలకు నెలవుగా, అభివృద్ధి మార్గంలో సాధికారత కలిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తు మరింత ఉజ్వలమైంది. ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞానంలో ఆధునికత, సామాజిక న్యాయం వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతోందని గవర్నర్ ఉద్ఘాటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల […]Read More
గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు.•గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదు.చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లు..ఇట్ల అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారితో చెప్పించింది. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్మీట్ లెక్క ఉంది..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగం అంతా గాంధీభవన్ నుండి తయారైన వడ్డకం లా ఉంది. ఆయన ప్రసంగం అంతా గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ప్రసంగంలా ఉంది అని మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రైతుబంధు అందరికి అందిందని గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు. రైతుభరోసా ఎవరికి అందలేదు. మహిళలకు […]Read More
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుండి అనుమతి రాగానే మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో పలు అక్రమాలు జరిగాయి. అందుకే గవర్నర్ అనుమతి కోరాము. గవర్నర్ నుండి అనుమతి రాగానే కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికే […]Read More
తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి వివరించారు. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు. 2025 లో దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో తెలంగాణ తరహాలో కుల గణనను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎం గవర్నర్ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్ […]Read More
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, […]Read More
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకమై తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన జిష్ణుదేవ్ వర్మ కు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు డీజీపీ జితేందర్ ఘన స్వాగతం పలికారు. అలాగే త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఇతర ఉన్నత అధికారులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు. అనంతరం గవర్నర్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ […]Read More
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మను రాష్ట్రపతి నియమించిన సంగతి తెల్సిందే.. రేపు బుధవారం రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు హజరు కానున్నట్లు తెలుస్తుంది. జిష్ణు దేవ్ వర్మ త్రిపుర కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.1957 ఆగస్టు2 న జన్మించిన వర్మ 1990లో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గోన్నారు. 2018-23లో త్రిపుర […]Read More