నేడు జార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్ జరగనున్నది .. జార్ఖండ్‌లోని 43 నియోజకవర్గాల్లో ఉదయం నుండే పోలింగ్ ప్రారంభమైంది.. మొత్తం 81 స్థానాలకు గానూ 43 నియోజకవర్గాల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి.. ఉదయమే పోలింగ్ ప్రారంభం కావడంతో భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నరు.. జార్ఖండ్ 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో పలు పార్టీల నుండి మొత్తం 683 మంది అభ్యర్థులు ఉన్నారు..ఈ ఎన్నికల్లో మొత్తం 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు […]Read More
Tags :jharkhand
టీమిండియా లెజండ్రీ ఆటగాడు… మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో ఎంఎస్ ధోనీ తన వ్యాపార మాజీ భాగస్వాములైన మిహిర్ దివాకర్, సౌమ్యదాసు తనను రూ.15 కోట్ల మేర మోసం చేశారని జనవరి ఐదో తారీఖు కోర్టును ఆశ్రయించారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాల్ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు […]Read More
జార్ఖండ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కి చెందిన మేనిఫెస్టో ను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు .. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోందన్నారు .. హేమంత్ సోరెన్‌లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది.. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు.. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి.. బంగ్లాదేశ్ నుంచి అక్రమ […]Read More
ఝార్ఖండ్ – స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పై.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఎస్పీఓలు సీఎం హేమంత్ సోరెన్ నివాసం వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఎస్పీఓలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. దీంతో ఎస్పీఓలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.Read More