Tags :jeevan reddy

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో రగడ

తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నిన్న ఆదివారం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే..దీంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. బీఆర్ఎస్ పార్టీ నుండి తన […]Read More