నాగబాబు కొణిదెల .. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఎంట్రీచ్చి మెగా బ్రదర్స్ గా పేరుగాంచిన నటుడు.. ఆ తర్వాత ప్రజారాజ్యం … జనసేన పార్టీలలో క్రియాశీలకంగా ఉంటూ అందరికి సుపరిచితులయ్యారు.. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉంటారు.. తాజాగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న జానీ మాస్టర్ ఇష్యూలో తనదైన శైలీలో స్పందించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా ” […]Read More
Tags :Janasena
ఏపీ రాజకీయాలను ఓ ఊపుతున్న తాజా వివాదం తిరుమల తిరుపతి లడ్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి లో భక్తులకు ఇచ్చే లడ్డులో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి కలిపారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన అంశం అని బాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో అప్పటి […]Read More
వైసీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విధితమే. సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రాన్ని సందించారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా తన అనుచరులతో నియోజకవర్గ ప్రజలతో ఆయన భేటీ అయ్యారు. ఈ […]Read More
అదేమి శోద్యం .. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంత రాజకీయ విబేధాలు ఉన్న వీరిద్దరూ ఒకే దారిలో ఎందుకు నడుస్తారు..?. అది జగన్ నడిచే బాటలో పవన్ ఎందుకు వెళ్తారు అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం అది కాదు.. అసలు ముచ్చట ఏంటంటే గత ఎన్నికల ప్రచారంలో పవన్ జగన్ రాజకీయంగా విమర్శలే కాదు ఏకంగా వ్యక్తిగత […]Read More
జానీ మాస్టర్ అంటే వృత్తి ఫరంగా స్వయంగా కష్టపడి కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగారు.. రాజకీయాల్లో స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో జనసేన పార్టీకి మద్ధతుగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు మంచి ఊపు తెచ్చిన పాటలో ఆయనే కోరియోగ్రాఫర్ గా చేయడం కాదు ఆయనే నటించి ఇటు జనసైనికులను అటు ప్రజలను జనసేనవైపు నడిపించేలా చేశారు. ఇటీవల జనసేనలో అధికారకంగా చేరుతున్నట్లు జనసేనాని చేతుల మీదుగా కండువా కప్పించుకోని పార్టీ తీర్ధ […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటౌటును 35MM స్క్రీన్ పై చూస్తే చాలు… సిల్వర్ స్క్రీన్ పై ఆయన బొమ్మను చూస్తే చాలు ఆయన నటించిన సినిమా విడుదల రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. దాదాపు పదేండ్ల పాటు ఎలాంటి హిట్ సినిమా కాదు కనీసం యావరేజ్ మూవీ కూడా లేకపోయిన కానీ ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఆయనకు అభిమాన సంద్రం పెరిగిందే తప్పా తగ్గలేదు.. ఖుషీ మూవీ తర్వాత […]Read More
ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలతో విజయవాడ అంతటా ఆగమాగమైంది.. కొన్ని వేల మంది నిరాశ్రయులు కావడమే కాకుండా ఆరున్నర వేల కోట్ల నష్టం వాటిల్లిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న మాట. అయితే ఆ వారం పది రోజులు చంద్రబాబు విజయవాడలోనే ఉండి బాధితులతో ఉన్న కానీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితుల పరామర్శకు రాకపోవడం… వరదలతో.. […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైడ్రా గురించి గతంలో మాట్లాడుతూ ” హైడ్రా మంచి వ్యవస్థ.. అక్రమణలకు గురైన చెరువులను.. విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ బాగుంది. హైదరాబాద్ లో ఉన్న ఈ వ్యవస్థ పని తీరు నచ్చింది. ఏపీలో కూడా ఈ వ్యవస్థను తీసుకోస్తాము. హైడ్రాను తీసుకోచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి నా అభినందనలు ” అని పొగడ్తల వర్షం కురిపించారు. […]Read More
జనసేన అంటే ముందుగా గుర్తుకోచ్చేది ఆ పార్టీ చీఫ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మంత్రి నాదేండ్ల మనోహార్… ఆ తర్వాత నాగబాబు … ఆ తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేలు అని.. కానీ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో జనసేన గెలుపొందిన ఏకైక మహిళ సీటు నెలిమర్ల. నెలిమర్ల స్థానం టీడీపీ అడిగిన కానీ మిత్రపక్షం ధర్మాన్ని అనుసరించి ఆ స్థానాన్ని జనసేన పార్టీకి అప్పజెప్పారు ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. నెలిమర్ల […]Read More
వైఎస్సార్సీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు.. ఎమ్మెల్సీలు .. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీ చైర్ పర్షన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తమ వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More