ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై మదురైలో కేసు నమోదు అయ్యింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెల్సిందే. ఇందుకుగాను మదురైలోని కమిషనరేట్‌లో వాంజినాధన్ అనే న్యాయవాది కంప్లయింట్ ఇచ్చాడు. సనతాన ధర్మంపై ఉదయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించి మాట్లాడాడని ఆ ఫిర్యాదులో తెలిపాడు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. పవన్ కళ్యాణ్ స్టాలిన్‌ను ఉద్దేశించి సంచలన […]Read More
Tags :Janasena
జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరూ అవునన్నా కాదన్నా పొలిటీకల్ పవర్ స్టార్.. మొన్నటిదాక సినిమా పవర్ స్టార్ అయిన ఆయన బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడటానికి .. వైసీపీని పదకొండు స్తానాలకు పరిమితం చేయడానికి ముఖ్య కారణమై ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ సూపర్ స్టార్ అయ్యాడు. అయితే అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం గుప్పించిన సూపర్ సిక్స్ హామీలు. తీరా అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఒక నెల […]Read More
తిరుపతి వారాహీ బహిరంగ సభలో పాల్గోన్న ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కోర్టుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ” సనాతన ధర్నాన్ని దూషించేవారికే కోర్టులు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలు కూడా ఎలా పని చేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. అన్య ధర్మాలను పాటించేవారిపై మానవత్వం కరుణ చూపిస్తాయని ఆరోపించారు. అయిన వాళ్లకి ఆకులు కానీ వాళ్లకు కంచాలు అన్న […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన సాక్షిగా టీడీపీ జనసేనల మధ్య ఉన్న విబేధాలు మళ్ళోక్కసారి బయటపడినట్లు తెలుస్తుంది. తిరుమలకు వస్తాను.. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానను రెండు రోజులకు ముందే జనసేనాని ప్రకటించాడు. అయిన కానీ తిరుపతి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తమకు సంబంధం లేదన్నట్లే అంటిముట్టని విధంగా ఉన్నారు. మొన్న సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు స్థానిక జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల […]Read More
సహాజంగా రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయనే నానుడి ఎక్కువగా వింటూ ఉంటాము. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ నానుడి జనసేనాని పవన్ కళ్యాణ్ కు అక్షరాల సరిపోతుంది. ప్రస్తుతం తిరుపతి లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ నవ్వుల పాలయ్యారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి ఏపీ పాలిటిక్స్ లో.. విజయవాడ వరదల విషయాన్ని డైవర్ట్ చేయడానికో.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును అటకెక్కించడానికో తెల్వదు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నఫలంగా మీడియా సమావేశం పెట్టి […]Read More
ఏపీలో కూటమి ప్రభుత్వానికి తొలి షాక్ తగలనున్నదా..?. ఐదేండ్లు ఉంటదో.. ఉంటుందో అని సందేహపడటానికి ఇది అవకాశంగా మారనున్నదా..?. కూటమి ప్రభుత్వం విచ్చిన్నం అవ్వడానికి తొలి బీజం జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నుండే పడనున్నదా..?. అంటే ప్రస్తుతం పిఠాపురం కోపరేటీవ్ అర్భన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి అవుననే అనుకోవాల్సి వస్తుంది. ఈ నెలలో పిఠాపురం కోపరేటీవ్ అర్భన్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఐదు […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నాటకాలు ఆడుతున్నారు.. లడ్డూ వివాదం కోర్టులో ఉండగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆరాటం అని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.. ఆయన తన అధికారక ట్విట్టర్ వేదికగా ” ప్రియమైన మరియు గౌరవనీయమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నమస్కారములు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై మండిపడింది .ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా […]Read More
ఏదైన పని చేసే ముందు… ఓ మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి పని చేయాలి.. ఆలోచించి ఓ మాట మాట్లాడాలి అని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయంలో జనసేనాని.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తుంది. సత్యం సుందరం మూవీ ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో యాంకర్ హీరో కార్తీని లడ్డూ కావాల్నా నాయన అని అడుగుతుంది. దానికి కార్తీ సమాధానంగా లడ్డూ లాంటీ సెన్సిటీవ్ అంశాల […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ జీవోను విడుదల చేసింది. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సభ్యులుగా గోపినాథ్ శెట్టి, హర్శవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివ నారాయణ స్వామి, సత్యనారాయణ ,సూర్య నారాయణ, ఉమా మహేశ్వర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కోంది.. తిరుపతి ఈస్ట్ పీఎస్ లో నమోదైన కేసుపై విచారణ […]Read More
నేడు జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు కీలక.. మాజీ మంత్రులు జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు పవన్ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరందరికి పవన్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించనున్నారు.Read More