మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే నాలుక కోస్తామని బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు అరికెలపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య వివాదం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే బాగుండదు.. తమ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి […]Read More
Tags :Jaggareddy
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ డబ్బులతోనే నడుస్తున్నాయి.. డబ్బులు లేకుంటే రాజకీయాలు చేయలేము.. ఎమ్మెల్యే.. ఎంపీలు కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే అని అధికార కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ ” సంగారెడ్డి ఎమ్మెల్యే సీటు జనరల్ స్థానం.. అక్కడ గెలవాలంటే మినిమమ్ యాబై కోట్లు ఖర్చు పెట్టాలి. పఠాన్ చెరు కు […]Read More
ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లో ఎంత విలువ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పటి ముఖ్యమంత్రులు చాలా గౌరవమిచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధితుడిని అని అన్నారు. […]Read More