తాను త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ఓ ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ‘మాఫియాను ఎదిరించి ఓ ఆడపిల్లకు పెళ్లి చేసే క్యారెక్టర్లో కనిపిస్తా. ఈ ఉగాదికి మూవీ స్క్రిప్ట్ వింటా. వచ్చే ఉగాదికి సినిమాను పూర్తి చేస్తాము. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిల అనుమతి తీసుకొని నటిస్తాను. ‘జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ను ఖరారు […]Read More
Tags :Jaggareddy
టీపీసీసీ చీఫ్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న నాయకుడు.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మంత్రులు తన్నీరు హారీష్ రావు.. కేటీఆర్.. ఎమ్మెల్యేలందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే అన్ని తానై పార్టీని అధికారం వైపు మళ్లించాడు. అలాంటి నేత అయిన ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గుర్తించడం లేదు ఇంకా ఎవరూ. ఎవరో అయితే ఏమో అనుకోవచ్చు.. వాళ్ళకు […]Read More
కాంగ్రెస్ పార్టీ బలోపేతం వద్దు… బీఆర్ఎస్ వలసలే ముద్దు..
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యలో ఆ పార్టీలో రెండు వర్గాలున్నాయన్నది అధికారకంగా బయటపడ్డది. నిన్న మొన్నటి వరకు స్థబ్బుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరూ బయటకోస్తున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల నియోజకవర్గాల్లో ఆది నుండి కాంగ్రెస్ పార్టీ ను అంటిపెట్టుకుని .. దాదాపు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కష్టాలను.. అవమానాలను […]Read More
బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి […]Read More
అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి జిల్లా కు చెందిన మహిళ కలెక్టర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” నేను ఫోన్ చేస్తే కలెక్టర్ లిప్ట్ చేయలేదు. ఆఫీసు కెళ్తే అక్కడా కలెక్టర్ లేదు… నాకు కోపం వస్తే ఎలా తిడతానో తెలుసా..?. వెంటనే […]Read More
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డికి మద్ధతుగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” జీవన్ రెడ్డి జీవితమంతా కాంగ్రెస్ లోనే గడిచింది. నిత్యం జనాల్లో ఉండే నాలాంటి.. జీవన్ రెడ్డి లాంటివాడ్ని ఎందుకు ఓడించారో నాకు ఆర్ధం అవ్వడం లేదు.. ఈ వయసులో జీవన్ […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… వర్కింగ్ ప్రెసిడెంట్ .. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ (Foxconn) కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కంపెనీ విస్తరణ.. ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ […]Read More
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఓటమి మనకు అనేక పాఠాలను నేర్పుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోయినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మరి ఆయన కోటాలోనే నా సతీమణీకి పదవిచ్చారు. ఏ పండుగ వచ్చిన.. ఏ పబ్బం వచ్చిన నేను ముందు ఉండి సంగారెడ్డిలో వేడుకలు నిర్వహిస్తాను.. 1995లో […]Read More
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” పంట రుణాల మాఫీపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము. దసరా లోపు రెండు లక్షలకు పైగా రుణాలను ఎలాంటి షరతుల్లేకుండా […]Read More
కాంగ్రెస్ ఓ జాతీయ పార్టీ.. ఏ పార్టీలో లేని ఫ్రీడమ్ ఈ పార్టీలో ఉంటుంది.. ఇటు మీడియా సమావేశంలోనైన.. అటు అధికార అనాధికార కార్యక్రమాల్లో సాధారణ కార్యకర్త నుండి సీఎం వరకు అందరికీ ఒకే రకమైన హక్కులుంటాయి. అయితే ఇవి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో శృతిమించుతున్నాయా..?. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అడ్డంగా బుక్ చేస్తున్నాయా అని ఎంపీ.. ఎమ్మెల్యే.. మాజీల దగ్గర నుండి మంత్రుల స్టేట్మెంట్ల వరకు అన్నింటిని పరిశీలిస్తే నిజమే అన్పిస్తుంది. అసలు […]Read More