Cancel Preloader

Tags :jaganmohanrao

Hyderabad Slider Sports

ఉప్పల్ స్టేడియం కరెంటు బిల్లులు క్లియర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ స్టేడియంలో  పెండింగ్‌లో ఉన్న మొత్తం ₹1.64కోట్ల విద్యుత్ బిల్లులను హెచ్ సీఏ  క్లియర్ నిన్న మంగళవారం క్లియర్ చేసింది. అంతకుముందు ఇటీవల జరిగిన ఐపీఎల్ సమయంలోనే రూ. 15 లక్షలను చెల్లించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. ఈరోజు మిగతా మొత్తం రూ. 1 కోటి 49 లక్షలను చెల్లించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అప్పుడు కరెంటు కట్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు..Read More