SLBC ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగింది..కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక శాఖల అనుమతులు, నిపుణులు సలహాలు తీసుకుని చేయాల్సిన పనులు ఆదరాబాదరగా చేసింది.ముందు షిప్ట్ చేసిన కార్మికులు టన్నెల్ లోపల మట్టిపల్లెలు కూలుతున్నాయి.. కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా సోయి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కొంచం కూడా పురోగతి లేదు. ఏమన్నా అంటే మా మంత్రులు అక్కడే ఉన్నారు అంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు […]Read More
Tags :Jagadish Reddy Guntakandla
నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం పలికి ర్యాలీగా క్లాక్ టవర్ వరకు రైతులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ […]Read More
బీఆర్ఎస్ పార్టీ నల్గోండలో నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతుండటం.. సంక్రాంతి పండుగ నేపథ్యలో జాతీయ రహాదారి రద్ధీగా ఉండటంతో బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. దీనిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం,పరిపాలన చేయడం చేతకాక నిరసనలు […]Read More