Tags :ips

Breaking News Hyderabad Slider Top News Of Today

పలువురు ఐపీఎస్‌లు బదిలీ

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్ నియామకమయ్యారు. ఇయనకు ముందు సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహించారు… హైదరాబాద్‌ సీపీగా ఉన్న ఐపీఎస్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మరోసారి బదిలీ అయ్యారు.. ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పజెప్పింది. మరోవైపు సీవీ ఆనంద్ 2021 డిసెంబర్ 25 నుండి 2023 […]Read More

Andhra Pradesh Slider

APPSC చైర్మన్ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ … ఐపీఎస్  గౌతమ్ సవాంగ్ తన పదవికి ఈరోజు బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు. సవాంగ్ అందజేసిన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్ తక్షణమే ఆమోదించారు.నాటి ప్రభుత్వంలో ఉన్న వైసీపీ హయాంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉండి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీలో పలువురు ఐపీఎస్ లు బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను  బదిలీ చేస్తూ రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో  ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఐపీఎస్  రాజేంద్రనాథ్ రెడ్డి, ఏసీబీ డీజీగా అతుల్ సింగ్, అగ్నిమాపకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమించారు. అలాగే సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఈసందర్భంగా సీఎస్  ఆదేశించారు.Read More

Andhra Pradesh Slider

షాకిచ్చిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో ఐదు పైల్స్ పై సంతకాలు చేశారు. అయితే సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఉన్నతాధికారులకు షాకిచ్చారు చంద్రబాబు నాయుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన  శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులకు సీఎం నారా  చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.Read More