వచ్చేడాది జరగనున్న IPL-2025 పై బిగ్ అప్ డేట్ వచ్చింది. ఐపీఎల్ లో ప్లేయర్ల రిటైన్ (తమతోనే ఉంచుకోవడం )పై అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తుంది. మెగా వేలానికి ముందు ఒక ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను తమతో ఉంచుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.. అందులో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు, ఇద్దరూ విదేశీ ప్లేయర్లు ఉండోచ్చు అనే నియమాన్ని పెట్టినట్లు క్రీడా వర్గాల టాక్. ఆర్టీఎం (రైటు టు మ్యాచ్) ఆప్షన్ ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే […]Read More
Tags :ipl season
గత కొన్ని ఏండ్లుగా ఇదే చివరి ఐపీఎల్ ..ఈ ఐపీఎల్ తర్వాత ఎంఎస్ ధోనీ గుడ్ బై చెప్పనున్నారు అని ఒకటే వార్త ఎప్పుడు ఐపీఎల్ ప్రారంభమైన.. ముగిసే సమయంలో వైరల్ అవుతుంది.. ఇటీవల జరిగిన ఐపీఎల్ కూడా ఇదే లాస్ట్ అని క్రికెట్ వర్గాల్లో తెగ చర్చ జరిగింది. ఎన్ని వార్తలు ప్రచారం జరిగిన కానీ ఎంఎస్ ధోనీ కొనసాగుతూ వచ్చాడు. తాజాగా మరోకసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. అయితే బీసీసీఐ కనుక ఓ […]Read More
దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ నిన్న ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. అరవై రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నిలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు భాగమయ్యారు. మరి ప్లేయర్లకు ఐపీఎల్ లాభదాయకమేనా అంటే.. లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి అంటున్నారు క్రీడాపండితులు.. లీగ్ లో ఆడటం వల్ల ఆటగాళ్ల […]Read More
చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 15ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లను కోల్పోయి తొంబై పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ తొమ్మిది పరుగులతో ఉనద్కర్ సున్నా పరుగులతో ఉన్నారున్Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు మొదలు కానున్న చెన్నై వేదికగా కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఫైనల్లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. సన్ రైజర్స్ టీమ్: -హెడ్, అభిషేక్, త్రిపాఠి, మార్క్రమ్, నితీష్, క్లాసెన్, షాబాజ్, భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్, ఉనద్కత్ కేకేఆర్ టీమ్ :- గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్, రింకూ సింగ్, రస్సెల్, రమణదీప్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, […]Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు తమిళనాడులోని చెన్నై వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి.అయితే మరోవైపు ఈ సీజన్ లో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ విజేతలకు తలో […]Read More
ఎవరికి సాధ్యం కాని తనకే సొంతమైన మిస్టరీ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ప్లేయర్ సునీల్ నరైన్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లోనే అత్యధిక వికెట్లు (551) తీసిన వారి జాబితాలో మూడో స్థానంలో నరైన్ ఉన్నారు. ఐపీఎల్ సీజన్ లో ఒకే టీమ్(KKR) తరఫున అత్యధిక వికెట్లు (179) తీసింది.. సూపర్ ఓవర్ ను మెయిడిన్ వేసిన ఏకైక […]Read More