ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబి తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్… లెజెండ్రి ఆటగాడు విరాట్ కోహ్లికి రూ.21 కోట్లు చెల్లించింది. మరోవైపు రజత్ పాటిదార్ కు రూ.11 కోట్లు, యశ్ దయాల్ ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.Read More
Tags :ipl action
త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ లో పాల్గొనే కొందరు ఆటగాళ్లు రిటెన్షన్లలో బంపరాఫర్ కొట్టేశారు. వారిలో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), పరాగ్ (రూ.14 కోట్లు), జురేల్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), తిలక్ వర్మ రూ.8 కోట్లను పలికాడు… మరోవైపు రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11 కోట్లు), రింకూ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), పాటీదార్ (రూ.11 కోట్లు), పతిరణ (రూ.13 కోట్లు), […]Read More
టీమ్ ఇండియా జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులకు ఆయా ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలానికి వదిలేశాయి. దీంతో వీరందరూ వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో ఉంటారు. వీరిలో కొందరు రూ.20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారుRead More