Tags :IPL 2025

Breaking News Slider Sports Top News Of Today

సన్‌రైజర్స్‌కు జిడ్డులా తగులుకున్నాడు..! ఇప్పట్లో వదిలేలా లేడు..!!

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఈ పేరు వింటేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భయ పడుతున్నారు. దీనికి కారణం అతడు ఎస్‌ఆర్‌హెచ్‌కు పీడకలలు పరిచయం చేయడమే. విశాఖపట్నం వేది కగా ఇవాళ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓటమికి అతడే ప్రధాన కారణం. ఈ మ్యాచ్‌ లో ఏకంగా 5 వికెట్లు తీసి కమిన్స్ సేన ఓటమిని శాసించాడు స్టార్క్. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మకు మైకేల్ వాన్ సలహా..!

టీమిండియా కెప్టెన్.. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఆ జట్టుకు సరైన ఆరంభాల్ని అందివ్వలేకపోయారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించారు. ఆయన స్పందిస్తూ ‘రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడేటప్పుడు ముంబై బ్లూ జెర్సీకి బదులు టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో ఆడుతున్నట్లు భావించాలి. అప్పుడైతే రన్స్ చేస్తారేమో. ఆయనలాంటి మంచి ప్లేయర్ వెనుకబడకూడదు. పరుగుల వరద పారించాలి. ఆయన సరిగ్గా ఆడకపోతే […]Read More

Breaking News Slider Sports Top News Of Today

జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డు..!

ఐపీఎల్ -2025 భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అర్చర్ మొత్తం 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే […]Read More