ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా ఈరోజు సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.టీ20ల్లో 13,000పరుగులను పూర్తి చేసుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా నిలిచారు. ముంబై బౌలర్ బౌల్ట్ బౌలింగ్ లో వరుస ఫోర్లతో కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తం 386ఇన్నింగ్స్ లో ఈ రికార్డును సాధించాడు. కోహ్లీ కంటే ముందు పోలార్డ్ (13,537),శోయబ్ […]Read More
Tags :ipl-2025
ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన బౌలర్ నూర్ అహ్మాద్ 4 వికెట్లతో సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 155పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లల్లో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ ఔటవ్వడం జరిగింది. ఆ తర్వాత జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు […]Read More
ఐపీఎల్ -2025 లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మొత్తం ఓవర్లు ఆడి 287పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్ఆర్ ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఇరవై ఓవర్లు ఆడి ఆరు వికెట్లను కోల్పోయి కేవలం 242పరుగులు మాత్రమే చేసింది. అయితే కక్ష్య […]Read More
ఐపీఎల్ -2025 భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అర్చర్ మొత్తం 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే […]Read More
ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఏపీలోని వైజాగ్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు జనాదరణ కరువు అయింది… మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు ఆన్‌లైన్‌లో ఇంకా ఐపీఎల్ టికెట్లు అమ్ముడుపోలేదు.. విశాఖ వేదికగా ఈనెల 24న లక్నోతో తలపడనున్నది ఢిల్లీ జట్టు.. అయితే టికెట్ల అమ్మకాలకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం, నిర్వహణ లోపంతోనే టిక్కెట్లు అమ్ముడు పోలేదని క్రిటిక్స్ చెబుతున్నారు.. మరోవైపు ఇప్పటికే విశాఖకు చేరుకున్నయి ఢిల్లీ క్యాపిటల్స్ […]Read More
వచ్చేడాది జరగనున్న IPL-2025 పై బిగ్ అప్ డేట్ వచ్చింది. ఐపీఎల్ లో ప్లేయర్ల రిటైన్ (తమతోనే ఉంచుకోవడం )పై అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తుంది. మెగా వేలానికి ముందు ఒక ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను తమతో ఉంచుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.. అందులో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు, ఇద్దరూ విదేశీ ప్లేయర్లు ఉండోచ్చు అనే నియమాన్ని పెట్టినట్లు క్రీడా వర్గాల టాక్. ఆర్టీఎం (రైటు టు మ్యాచ్) ఆప్షన్ ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే […]Read More