మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో మలేషియా తెలంగాణ సంఘం (మైతా) ఆద్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో సుమారు 800 మంది ప్రవాస తెలంగాణ ఆడ బిడ్డలు తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ కోలాటం,మరియూ ఇతర సాంస్కృతిక కార్యక్రమలతో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.ఈ వేడుకలలో ఉత్తమంగా ఉన్న బతుకమ్మలను సెలెక్ట్ చేసి వాటికి మొదటి, రెండవ, ముడవ బహుమతులకు బంగారు బహుమతులు అందిచటం జరిగింది. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథి గా గౌరవ ప్రథమ కార్యదర్శి శ్రీ రాజేష్ […]Read More
Tags :international
Abdur Rouf Talukder ResignRead More
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల విషయంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెల్సిందే. ఈ అల్లర్లలో దాదాపు మూడు వందల మంది ఇప్పటివరకు ప్రాణాలను కోల్పయారు. కొన్ని వేల మంది గాయాల పాలయ్యారు అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హాసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో హాసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెల్సింది. ముందుగానే ఆమె దేశం విడిచివెళ్లారు. హెలికాప్టర్ లో ఫిన్ లాండ్ ఆమె వెళ్లినట్లు తెలుస్తుంది. […]Read More
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగుతున్న డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న డోనాల్డ్ ట్రంప్ పై పెన్సిల్వేనియా ర్యాలీలో ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెల్సిందే.. అయితే మళ్ళీ అక్కడ నుండే ఎన్నికల ప్రచారం ర్యాలీని నిర్వహిస్తానని డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా డోనాల్డ్ ట్రంప్ మా ప్రియమైన ఫైర్ ఫైటర్ కోరే గౌరవార్ధం నాపై కాల్పులు జరిపిన చోట నుండే ఎన్నికల […]Read More
అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో బరిలో ఉన్న కమలా హరీస్ కు నెట్ ఫ్లిక్స్ అండగా నిలిచింది. ఏకంగా నెట్ ఫ్లిక్స్ సహా వ్యవస్థాపకుడు రీడ్ హెస్టింగ్స్ భారీ విరాళం ప్రకటించాడు. అయన దాదాపు రూ. 58.6కోట్లు(7మిలియన్లు )ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.. ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి ఇప్పటివరకు హేస్టింగ్స్ ఇచ్చిన అతిపెద్ద మొత్తం విరాళం ఇదే కావడం గమనార్హం.. నిరాశకు గురి చేసిన బైడెన్ డెబిట్ తర్వాత మేము మళ్ళీ గేమ్ లోకి వచ్చాము అని కమలా […]Read More