Tags :Integrated Residential School as Filet Project in Madira

Slider Telangana Top News Of Today

20ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ క్యాంపస్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకేచోట ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లను నిర్మించనున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి […]Read More

Slider Telangana Top News Of Today

మధిరలో పైలెట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రాతినిథ్యం వహిస్తోన్న మధిర అసెంబ్లీ నియోజకవర్గం.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.. దీనికి సంబంధించిన నమునాలతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో […]Read More